ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

5వ రోజూ కొనసాగుతున్న అమర్ ఆత్మ గౌరవ యాత్ర ...

పెందుర్తి, చైతన్య వారధి:విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వే జోన్ కావాలంటూ వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ గౌరవ ఆత్మీయ పాదయాత్ర 5 వ రోజు సింహాచలం మీద గా సాగుతున్నది..ఇప్పటికి 70 కిలో మీటర్ల  కొనసాగింది..ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, సింహాచలంలో పంచగ్రామ భూసమస్య తిరలేదు అని అన్నారు. భూసమస్య పరిష్కారానికి అడ్డు చంద్రబాబు అని అన్నారు. సింహాచలం కి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా తన వియ్యంకుడు నారాయణ కళశాల లో 10 వ తరగతి పేపర్లు లీకేజీకి  సహకరించారని అన్నారు, భూ సమస్య తీర్చక పొతే 90 రోజుల్లో రాజీనామా చేస్తామని అన్నారని అమర్ హెద్దేవా చేసారు. భీమిలి మాజీ ఎమ్మెల్యే  కర్రీ సీతారాం, పెందుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ ప్రదీప్ రాజ్ తదితరులు పాల్గున్నారు.

కామెంట్‌లు