Loading...

5, ఏప్రిల్ 2017, బుధవారం

కర్ణంవానిపాలెంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

గాజువాక, చైతన్య వారధి: జీవీఎంసీ 61 వార్డు  గాజువాక కర్ణంవాని పాలెంలో శ్రీరామ నవమి వేడుకలు ను  వైభవంగా ని‌ర్వహించారు. కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుక ల్లో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు ముఖ్య అథితి గా పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి