విశాఖపట్నం, చైతన్యవారధి:
ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాధ్ రధ యాత్ర కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించనున్నామని ఇస్కాన్ ప్రతినిధు తెలిపారు. జూలై 6న పూరీలో జగన్నాధ యాత్ర జరిగే సమయంలోనే ఇక్కడ కూడా జగన్నాధ రధ యాత్ర నిర్వహిస్తామన్నారు. ఈ రథ యాత్ర కోసం నగరంలో ప్రత్యేకమైన రథాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఈ యాత్ర ఆ రోజు సాయిత్రం నాుగు గంటకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మొదలై ఎల్.ఐ.సి.భవనం, డాబాగార్డెన్స్, జగదాంబ కూడలి, వాల్తేర్ మెయిన్ రోడ్డు మీదుగా సిరిపురం జంక్షన్ మీదుగా సాగి ఎయూ కాన్వొకేషన్ హాు వద్ద ముగుస్తుందన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి