ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

భరణికంలో చంద్రన్న రైతు క్షేత్ర సదస్సు

పరవాడ, చైతన్యవారధి: మండలంలో భరణికం గ్రామంలో చంద్రన్న రైతు క్షేత్ర సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అథితిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులకు విత్తనాలు, సశ్యరక్షణా సామాగ్రిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ, హార్టీ కల్చర్ అధికారిణి జి.రాధిక, భరణికం సర్పంచ్ బొండా తాతారావు, దాట్ల గణేశ్, తెదేపా నాయకులు బొండా సన్నిదేముడు, వాశనశెట్టి శ్రీనువాసరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు