విశాఖపట్నం, చైతన్యవారధి: ఎడ్‌సెట్ 2013 దరఖాస్తు గడువు ఈ నెల 29 వరకూ పెంచినట్లు రాష్ట్ర ఎడ్ సెట్ కన్వీనర్ నిమ్మావెంకటరావు తెలిపారు. 500 రూపాయలు అపరాధ రుసుముతోమే 6 తేదీ వరకూదరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇంత వరకూ ఆన్ లైన్ ద్వారా1.40 లక్షల దరఖాస్తులు అందినట్లు తెలిపారు.
దరఖాస్తు చేసిన అభ్యర్ధులు పొరపాట్లు ఉంటే ఆన్ లైన్ ద్వారా సరిచేసుకునే విధంగా సమ యం ఇచ్చామన్నారు. ఇతరవివరాలకు 9550470187, 9550470683, 0891- 2579797 ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఎడ్ సెట్ కార్యా లయానికి ఫోను చేసి వివ రాలు తెలుసుకోవచ్చన్నారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దర ఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు 150 రూపాయలు చెల్లిం చాలని, జూన్ 3 వ తేదీన 11 గంటల నుంచి 1 గంట వరకూ ఎడ్‌సెట్ 2013 ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి