ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నేడు ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు

హైదరాబాద్‌, చైతన్యవారధి: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు వెలువడనున్నాయి. సాయంత్రం 4గంటలకు మాధ్యమిక శాఖ మంత్రి పార్ధసారధి నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో శుక్రవారం విడుదల చేయనున్నారు. ఫలితాలతోపాటు గ్రేడ్‌లను కూడా ప్రకటిస్తారు. 2013- 13 విద్యా సంవత్సరంలో
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్‌ జనరల్‌ విద్యా ర్థులతోపాటు ఓకేషనల్‌ కోర్సు ఫలితాలను కూడా ప్రకటిస్తారు. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థులు తమ మార్కులు, గ్రేడ్లను వివిధ వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకో వడానికి అవకాశం ఉంటుందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి రామశంకర్‌ తెలిపారు.

కామెంట్‌లు