ఖమ్మం: లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడిగా కొత్త వారికి అవకాశం కల్పిస్తామని ఆపార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...మార్చి నాటికి లోక్‌సత్తా పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తవుతాయని చెప్పారు. అప్జల్‌గురుకు ఉరిశిక్ష సరైందేనని జేపీ అభిప్రాయపడ్డారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి