ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

బాబు ఆరోగ్యం బాగుండాలని బిర్లా మందిర్‌లో పూజలు

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోగ్యోం బాగుండాలని నారా లోకేష్‌ యువసేన ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బిర్లామందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబు చేపట్టిన వస్తున్నా... మీకోసం పాదయాత్ర జయప్రదంగా కొనసాగించాలని మోకాళ్లపై బిర్లామందిర్‌ మెట్లెక్కి దేవుణ్ని వేడుకున్నారు. బాబు ఆరోగ్యం నిలకడగా
ఉండి ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ఈ పాదయాత్ర విజయవంతంగా ముగించాలని వారు ఆకాంక్షించారు.

కామెంట్‌లు