చెన్నై : ఫుట్‌బోర్డు ప్రయాణం నలుగురు విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. చెన్నై శివారు ప్రాంతం పెరుగుడిలో పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లేందుకు విద్యార్థులు సిటీ బస్సు ఎక్కారు. వీరు ప్రమాదకరంగా ఫుట్‌బోర్డుపై ప్రయాణం చేస్తుండగా బస్సు.. వేరే మార్గం నుంచి వెనక్కి మరలిస్తున్న ట్రక్కును ఢీకొంది.
దీంతో రెండు వాహనాల మధ్య నలిగి ముగ్గురు విద్యార్థులు అక్కడకిక్కడే మృతి చెందారు. మరో విద్యార్థి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దీంతో రెండు వాహనాల మధ్య నలిగి ముగ్గురు విద్యార్థులు అక్కడకిక్కడే మృతి చెందారు. మరో విద్యార్థి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి