మండలిలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లు
హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును ప్రభుత్వం శాసన మండలిలో ప్రవేశపెట్టింది. ఇప్పటికే శాసనసభ ఆమోదం పొందిన ఈ బిల్లును ఆమోదం నిమిత్తం మండలి ముందుకు తీసుకువచ్చారు. బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం నీలం తుపాను నష్టంపై మండలిలో చర్చ ప్రారంభమైంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి