ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పీసీబీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఇషాన్‌

ఇస్లామాబాద్‌ : భారత్‌లో పాక్‌ క్రికెట్‌ టూర్‌పై ఐసీసీ మాజీ అధ్యక్షుడు ఇషాన్‌ మనీ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్‌లో వన్డే సిరీస్‌లు ఆడేందుకు పాక్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) అంగీకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. క్రికెట్‌ పర్యటన పాక్‌ రాజకీయ నిర్ణయమే అయితే.. భారత్‌ కూడా ఇక్కడికి వచ్చి పాకిస్థాన్‌తో ఆడాలని పీసీబీ అడిగి ఉండాల్సిందని
ఇషాన్‌ పాక్‌ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. భారత్‌లో పాక్‌ పర్యటించకూడదని తన అభిప్రాయమన్నారు. ముంబయి దాడుల అనంతరం పాక్‌తో తటస్థ వేదికలపై కూడా క్రికెట్‌ ఆడటానికి బీసీసీఐ నిరాకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కామెంట్‌లు