అనకాపల్లి: అధిక వడ్డీల పేరుతో ఆశచూపి డబ్బులు వసూలుచేసి కనపడకుండా పోయిన మ్యాజిక్ సంస్థ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌ఐ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ సంస్థ బాగోతంపై పత్రికల్లో వచ్చిన కథనం ఆదారంగా పూడిమడరోడ్డులో నెలకొల్పిన కార్యాలయ నిర్వాహకులపై శనివారం కేసు నమోదు చేశామన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి