ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

డీఎస్సీ-12 నియామక ప్రక్రియకు విఘ్నం

హైదరాబాద్‌: డీఎస్సీ-2012 ఉపాధ్యాయుల నియామకాలకు అవరోధం ఏర్పడింది. స్థానిక, స్థానికేతర నియామకాల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నందున ప్రభుత్వం నుంచి విద్యాశాఖ స్పష్టత కోరింది. అప్పటివరకు అభ్యర్థుల ఎంపిక జాబితాలను వెలువరించివద్దని జిల్లా అధికారులను ఆదేశించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నియామకాలు
జరగడంలేదని వివిధ జిల్లాల కలెక్టర్లకు ఫిర్యాదులు అందాయి. వీటిని వారు విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత విధానం వల్ల స్థానికేతర అభ్యర్థులు ప్రయోజనం పొందుతున్నారని తెలంగాణ ప్రాంత నేతలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక, స్థానికేతర నియామకాల (80:20 నిష్పత్తి)పై మరింత స్పష్టత కోరుతూ విద్యాశాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై స్పందన వచ్చేంత వరకు నియామకాలు చేపట్టడం సమంజసం కాదన్న ఉద్దేశంతో శనివారం ఎంపిక జాబితాలను వెల్లడించవద్దని విద్యాశాఖ సంచాలక కార్యాలయం జిల్లాల అధికారులను ఆదేశించింది. 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి అభ్యర్థులకు నియామకపత్రాలను అందచేయాలి. కానీ, తాజా పరిణామంతో అవరోధం ఏర్పడింది.

కామెంట్‌లు