వాషింగ్టన్: వ్యక్తుల 'వంశ వృక్షం' జాడను పట్టుకునేందుకు మరింత కచ్చితమైన, సమగ్రమైన పరికరాన్ని రూపొందించామని ఒక అమెరికా కంపెనీ ప్రకటించింది. ఇది 500 ఏళ్ల వెనక్కువెళ్లి ఆయా వ్యక్తుల పూర్వీకుల మూలాలను గుర్తిస్తుందని తెలిపింది. 'యాన్‌సెస్ట్రీ కాంపోజిషన్' అని పిలుచుకునే ఇది 22 రకాల జాతుల
నమూనాలను ఉపయోగించుకొని పనిచేస్తుంది. కుటుంబంలో ఇరు వర్గాల పూర్వీకుల నుంచి సంక్రమించిన డీఎన్‌ఏను విశ్లేషించి, 500 ఏళ్ల కిందటి వరకు వారి పూర్వీకులు ఎక్కడ నివసించారో తెలుపుతుంది.
నమూనాలను ఉపయోగించుకొని పనిచేస్తుంది. కుటుంబంలో ఇరు వర్గాల పూర్వీకుల నుంచి సంక్రమించిన డీఎన్‌ఏను విశ్లేషించి, 500 ఏళ్ల కిందటి వరకు వారి పూర్వీకులు ఎక్కడ నివసించారో తెలుపుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి