ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

చంద్రుడిని ఢీకొట్టనున్న జంట ఉపగ్రహాలు

కేప్‌ కెనావెరాల్‌: చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న జంట ఉపగ్రహాలను వచ్చే వారం జాబిల్లి ఉపరితలంతో ఢీ కొట్టించాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) భావిస్తోంది. ఏడాది పాటు విజయవంతంగా సేవలు అందించిన ఈ గ్రావిటీ రికవరీ అండ్‌ ఇంటీరియర్‌ లేబొరేటరీ (గ్రెయిల్‌)కి చెందిన ఈ రెండు ఉపగ్రహాలు చందమామ
ఉపరితలం కింద ఏముందో తెలుసుకునేందుకు ప్రయోగించారు. వీటిని చంద్రుడి ఉత్తర ధ్రువం వద్ద ఉన్న పర్వతాన్ని ఢీ కొట్టించాలని నిర్ణయించారు. లోగడ నిర్వహించిన అపోలో యాత్రలకు సంబంధించిన గుర్తులు చెరిగిపోకుండా చూసేలా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ఉపగ్రహాలు ఢీ కొట్టే పరిణామం భూమిపై నుంచి కనిపించదు. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 3.58 గంటలకు ఇది చోటుచేసుకుంటుంది. రెండు ఉపగ్రహాలు 20 సెకన్ల తేడాతో జాబిల్లిని తాకుతాయి. గంటకు 6,120 కిలోమీటర్ల వేగంతో అవి ఢీ కొడతాయి. అ సందర్భంగా అవి పూర్తిగా ధ్వంసమవుతాయని గ్రెయిల్‌ ప్రాజెక్టు మేనేజర్‌ డేవిడ్‌ లేమన్‌ పేర్కొన్నారు.

కామెంట్‌లు