హైదరాబాద్: గనుల కుంభకోణంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి సోదరులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో షాక్ ఇచ్చింది. రూ. 884 కోట్ల ఆస్తుల్ని జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. బ్రాహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థకు చెందిన 88 కోట్ల 41 లక్షల 30 వేల షేర్లను ఈడీ స్వాధీనం చేసుకుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి