అనకాపల్లి, చైతన్యవారధి: తుమ్మపాల పంచాయతీ కార్యాలయం ఆవరణలో బుధవారం రెపెన్యూ సదస్సు నిర్వహించనున్నట్లు ఆర్‌ఐ శేషు తెలిపారు. తహసిల్దార్ ఎస్.భాస్కరరెడ్డి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారన్నారు. రెవెన్యూకు సంబరధించిన సమస్యలు తీసుకొస్తే పరిష్కరిస్తారని
ఆయన చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి