ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రెండో రోజూ జగన్ ఓదార్పుయాత్ర

విశాఖపట్నం రూరల్, చైతన్యవారధి: జగన్‌మోహన్‌రెడ్డి  ఓదార్పుయాత్ర  జిల్లాలో  రెండో రోజూ కొనసాగింది. యాత్రలో విగ్రహావిష్కరణలు, సభలు షెడ్యూలు సమయానికి జరగడం లేదు. చోడవరం సభ మధ్యాహ్నం ఒంటి గంటకు జరగాల్సి ఉన్నప్పటికీ సాయంత్రం నాలుగున్నర గంటలకు కూడా జగన్ చేరుకోలేకపోయారు.
జగన్ సోమవారం రాత్రి బస చేసిన కె.కోటపాడులోని పట్టాభిరామయ్య అనే ఉపాధ్యాయుని ఇంటి నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటలకే ఓదార్పుయాత్రకు బయల్దేరారు. ఆ మండలంలోని ఎ.కోడూరు, కొత్తపెంట, వేచలం, లక్కవరం, సింహాద్రిపురం, జుత్తాడ, గజపతినగరం గ్రామాల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. సాయంత్రం చోడవరం మండలం లక్ష్మీపురంలోని రాజమహేంద్రవరపు సన్యాసి కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ నుంచి బయల్దేరి గాంధీగ్రాంలో వైఎస్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి గౌరీపట్నంలో కలవలపల్లి వెంకునాయుడు కుటుంబాన్ని ఓదార్చాక విజయరామరాజుపేట, కుముందానిపేట, కేజేపురం, అప్పలరాజుపురం తదితర గ్రామాల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. రాత్రికి జగన్ మాడుగులలోని డీవీవీ సత్యనారాయణ ఇంట్లో బస చేశారు.

కామెంట్‌లు