ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

లంకెలపాలెం హైస్కూలులో రాష్ట్ర బృందం పరిశీలన

పరవాడ, చైతన్యవారధి: లంకెలపాలెం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలను రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ (ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి) ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. విశాఖ జిల్లాలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో సదుపాయాలు, సర్వశిక్షా అభియాన్‌ ద్వారా వచ్చే నిధుల వినియోగం, కార్యక్రమాల అమలుపై పరిశీలనకు ఆచార్య టి.ఎ.వి.తులసీరావు, విజయనగరం డైట్‌ అధ్యాపకుడు జి.జి.ఎస్‌.నాగేశ్వరరావు వచ్చారు. ఉపాధ్యాయులతో ఏర్పాటైన సమావేశంలో తులసీరావు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చెయ్యాలని కోరారు. వ్యాయామ ఉపాధ్యాయుడు ఆర్‌.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు