విజయవాడ: కృష్ణాతీరంలో కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన 48 గంటల నిరాహారదీక్షకు పలువురు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. దీక్ష వద్దకు తరలివచ్చి మద్దతు తెలిపారు. ఎమ్మెల్యేలు బాలినేని, కొండా సురేఖ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ప్రసన్నకుమార్‌రెడ్డి, శేషారెడ్డి, మేకపాటి, ద్వారంపూడి,
శ్రీకాంత్‌రెడ్డి, జయసుధ, శోభా నాగిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, వెంకటస్వామి, చంద్రశేఖరరెడ్డి, గుర్నాధరెడ్డి, రామచంద్రారెడ్డి, రేగా కాంతారావు, ఎమ్మెల్సీలు జూపూడి, పుల్లా పద్మావతిలు దీక్షా స్థలం వద్దకు వచ్చి మద్దతు తెలిపినవారిలో ఉన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి