హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రైతులకు ప్రకటించిన ప్యాకేజీ చూసి వైఎస్ ఆత్మ సంతోషించి... జగన్ తీరు పట్ల క్షోభిస్తుందని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. కడప జిల్లా కాంగ్రెస్ వ్యవహారాలపై ఆయన సీఎంతో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు.
చంద్రబాబును చర్చలకు ఆహ్వానించడంలో ప్రభుత్వం ఏమాత్రం భేషజాలకు పోవడం లేదని స్పష్టం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి