హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రార్థనా మందిరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. జంటనగరాల్లోని అన్ని చర్చిల్లో ఆయా మత ప్రబోధకులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయంలోనూ పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి