ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నిమ్స్‌ నుంచి ఇంటికి వెళ్లనున్న చంద్రబాబు

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు ఈరోజు నిమ్స్‌ నుంచి ఇంటికి వెళ్లనున్నారు. రైతు సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన చంద్రబాబు గత రాత్రి దీక్ష విరమించిన విషయం తెలిసిందే. ఈ ఉదయం 11 గంటల సమయంలో చంద్రబాబు నిమ్స్‌ నుంచి డిశ్చార్జి కానున్నారు. ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ...
తెదేపా సీనియర్‌ నేతలు భేటీ కానున్నారు. భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ను తెదేపా నేతలు కలవనున్నారు. రైతు సమస్యలపై రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నారు.

కామెంట్‌లు