ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీపెయిడ్‌కూ సీయూజీ సౌకర్యం

బీఎస్‌ఎన్‌ఎల్‌ తన ప్రీపెయిడ్‌ వినియోగదారులకూ సీయూజీ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇప్పటి వరకు పోస్టుపెయిడ్‌ వినియోగదారులకు మాత్రమే ఉన్న ఈ సదుపాయాన్ని ప్రీపెయిడ్‌ వారికి అందుబాటులోకి తీసుకువచ్చింది. 2జీ, 3జీ వినియోగదారులూ సీయూజీ గ్రూపులో చేరవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏపీ సర్కిల్‌ ఒక ప్రకటనలో తెలిపింది.
మూడు నుంచి 25 నంబర్ల విభాగాలను చిన్న గ్రూపుగా, 26 అంతకన్నా ఎక్కువ నెంబర్ల విభాగాలను పెద్ద గ్రూపుగా విభజించారు. చిన్నగ్రూపుల్లోని వ్యక్తులు నెలకు రూ.80 చెల్లించి వారంతా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. పెద్దగ్రూపులోని వ్యక్తులు నెలకు రూ.60 చెల్లించాలి. ఈ మొత్తాన్ని ప్రతినెలా వినియోగదారుడి బ్యాలెన్సు నుంచి తగ్గిస్తారు.

కామెంట్‌లు