హైదరాబాద్: నిమ్స్ అసుపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీక్ష కొనసాగిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోగ్యం విషమించింది. నీరసంతో ఆయన సొమ్మసిల్లారు. ఆయనకు తక్షణం వైద్యసహాయం అందించకపోతే కోమాలోకి వెళతారని వైద్యులు హెచ్చరించారు. దీంతో చంద్రబాబును నిమ్స్ మొదటి అంతస్తులోని డీఆర్ ...
వార్డుకు తరలించారు. దీన్ని అడ్డుకున్న టీడీపీ నేతలను పోలీసులు గదిలో పెట్టారు. బాబుకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చే ప్రయల్నాలు కొనసాగుతున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి