ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

చంద్రబాబు దీక్ష భగ్నం

హైదరాబాద్‌ : గత ఏడు రోజులుగా రైతు సమస్యలపై చంద్రబాబు చేస్తున్న నిరాహార దీక్షను నిమ్స్‌ వైద్యులు భగ్నం చేశారు. ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్‌ ఎక్కించినట్లు నిమ్స్‌ డైరెక్టర్‌ పీవీ రమేష్‌ వెల్లడించారు. బాబు ఆరోగ్యం విషమించడంతోనే తమ వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
చికిత్సకు నిరాకరిస్తున్న బాబును పోలీసుల సహాయంతో ఐసీయూలోకి తరలించి ఫ్లూయిడ్స్‌ ఇచ్చినట్లు వివరించారు. తాజ చర్యల వల్ల మరో 24 గంటల వరకు చంద్రబాబు ఆరోగ్యం స్టేబుల్‌గా ఉండే అవకాశముందని డాక్టర్‌ సోమరాజు చెప్పారు. ఫ్లూయిడ్స్‌ ఎక్కించడం వల్ల హార్ట్‌బీట్‌, బీపీ, సుగర్‌ నార్మల్‌ స్టేజికి వస్తాయని వైద్యులు తెలిపారు.

కామెంట్‌లు