ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

శ్రీవారి ఆభరణాలు స్వచ్ఛమేనట...

తిరుపతి: తిరుమల శ్రీవారి బంగారు, వెండి ఆభరణాలు పూర్తి స్వచ్ఛంగా, నాణ్యతతో ఉన్నాయని హైదరాబాదు ప్రభుత్వ మింట్‌ నిర్ధరించింది. స్వామివారి ఆభరణాలను పరిశీలించిన మింట్‌ జనరల్‌ మేనేజర్‌ శశిభూషణ్‌ శనివారం తితిదే జేఈవో యువరాజ్‌ను కలిసి ఈ మేరకు నివేదిక అందించారు. హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాదు ప్రభుత్వ మింట్‌ గత ఏడాది ఫిబ్రవరి నుంచి పది పర్యాయాలు శ్రీవారి ఆలయాన్ని సందర్శించింది. బంగారు, వెండి నగలను పరిశీలించింది.
'మా ఆధ్వర్యంలో 650 బంగారు ఆభరణాలు, 350 వెండి నగలను పరిశీలించాం. ఏ ఒక్క ఆభరణం బరువు తగ్గడం గానీ, పరిమాణం తగ్గడం గానీ జరగలేదు' అని శశిభూషణ్‌ చెప్పారు.

కామెంట్‌లు