ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మైనార్టీలో రాష్ట్ర ప్రభుత్వం

ఎమ్మెల్యే గంటా
చోడవరం, చైతన్యవారధి: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో పడిందని ప్రజారాజ్యం పొలిట్‌బ్యూరో సభ్యుడు, అనకాపల్లి ఎం.ఎల్‌.ఎ. గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ లక్ష్యదీక్షకు 30 మంది ఎం.ఎల్‌.ఎ.లు మద్దతు తెలపగా మరికొంతమంది తెర వెనుక ఉన్నారన్నారు.
ప్రభుత్వ భవిష్యత్తు తన కనుసన్నల్లో ఉందన్నట్లుగా జగన్‌ సంకేతాలు పంపిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వం మైనార్టీలో పడితే ప్రరాపా మద్దతునిస్తుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జగన్‌ లక్ష్య దీక్షలో పాల్గొన్న ప్రరాపాకు చెందిన ఇద్దరు ఎం.ఎల్‌.ఎ.ల విషయం పార్టీ క్రమశిక్షణాసంఘం చూసుకుంటుందన్నారు.

కామెంట్‌లు