ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈరోజు అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఉదయం 10.30 గంటలకు సోనియా రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఎంపీలతో సోనియా సమీక్షించనున్నారు.
10-జనపథ్‌కు రావాలని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలను సోనియా ఆదేశించారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి