ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఆరో రోజుకు చేరిన చంద్రబాబు దీక్ష

హైదరాబాద్‌: రైతు సమస్యలపై తెదేపా అధినేత చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరింది. ఆరో రోజులుగా ఎటువంటి ఆహారం తీసుకోకపోవడంతో ఆయన బాగా నీరసించిపోయారు. చంద్రబాబు ఆరోగ్యం బాగా క్షీణిస్తోందని... ఇలాగే కొనసాగితే ఆయన ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని వైద్యులు చెబుతున్నారు.
తక్షణం నరం ద్వారా సెలైన్‌, ద్రవాహారం ఎక్కించాలని, కనీసం ఏదైనా తాగడం చేయాలని వైద్యులు చంద్రబాబును బలవంతపెట్టారు. ఇందుకు చంద్రబాబు గట్టిగా నిరాకరించారు. మంగళవారం చంద్రబాబుతో మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో నేడు తెదేపా అన్ని జిల్లా కలెక్టరేట్ల దిగ్బంధనానికి పిలుపునిచ్చింది.

కామెంట్‌లు