ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నేడు తెదేపా కలెక్టరేట్ల దిగ్బంధనం

హైదరాబాద్‌: రైతుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడం, ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేతలు మంగళవారమిక్కడ సమావేశమయ్యారు. రైతాంగం ఇప్పటికే ఉద్యమంలో పాల్గొంటుందని, వారందరితో కలిసి బుధవారం అన్ని జిల్లా కలెక్టరేట్లను దిగ్భంధించాలని నిర్ణయించారు.
ఈ దిగ్భంధనం కార్యక్రమంలో పాల్గొనేందుకు సీనియర్‌ నేతలను వివిధ జిల్లాలకు పరిశీలకులుగా నియమించారు. ఆదిలాబాద్‌కు ఎల్‌.రమణ, నిజామాబాద్‌కు వేణుగోపాలాచారి, కరీంనగర్‌ అరికెల నర్సారెడ్డి, మెదక్‌ మండవ వెంకటేశ్వర్‌రావు, రంగారెడ్డి వర్ల రామయ్య, ప్రకాశం కోడెల శివప్రసాదరావు, నెల్లూరు ముద్దుకృష్ణమనాయుడు, కడప బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అనంతపురం బాబూ రాజేంద్రప్రసాద్‌, గుంటూరు కరణం బలరామకృష్ణమూర్తి, కాగిత వెంకట్రావు, మెదక్‌ మండవ వెంకటేశ్వరరావు, విశాఖపట్నం కళా వెంకట్రావు, విజయనగరం చిక్కాల రామచంద్రరావు... ఇలా ఒక్కో జిల్లాకు ఒక్కొక్కరిని పరిశీలకులుగా పంపించారు.

కామెంట్‌లు