హైదరాబాద్: ప్రభుత్వ హామీ మేరకు గతంలో తమ దీక్ష విరమించిన ఆలయ ఉద్యోగులు మళ్లీ ఆందోళనబాట పట్టనున్నారు. నేటినుంచి ఆలయాల్లో ఆర్జితసేవలు నిలిపివేయాలని వారు నిర్ణయించారు. వేతన సవరణపై ఈరోజు వారు మంత్రి జూపల్లి, దేవాదాయ కమిషనర్‌తో చర్చించారు. చర్చలు విఫలం కావటంతో వారు...
ఈ నిర్ణయం తీసుకున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి