ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

కేరళ మాజీ సీఎం కరుణాకరన్‌ కన్నుమూత

కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కాంగ్రెస్‌ నేత కె.కరుణాకరన్‌ మృతి చెందారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. జ్వరం, శ్వాస అందకపోవటంతో బాధపడుతున్న ఆయనను డిసెంబర్‌ 10న త్రివేండ్రంలోని వైద్య కళాశాల ఆసుపత్రి ఐసీయులో చేర్చారు. ఆయన అప్పటినుంచి వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఇటీవలే వెంటిలేటర్‌ను తొలగించారు.
బుధవారం మళ్లీ ఇబ్బంది తలెత్తటంతో వెంటిలేటర్‌పై ఉంచారు. పరిస్థితి విషమించి ఈరోజు కన్నుమూశారు. 1918 జులై 18న కేరళలోని కన్నూరులో జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. భార్య మృతి చెందారు. 19 ఏళ్లకు కాంగ్రెస్‌లో చేరారు. 1970లో ఎల్‌డీఎఫ్‌ను ఏర్పాటుచేసిన ఆయన 1977లో మొదటిసారి కేరళ సీఎంగా పనిచేశారు. కేంద్రంలో పరిశ్రమల మంత్రిగా కూడా పనిచేశారు. మొత్తం 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌లకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆ తరువాత వారితో విభేదాలు వచ్చి పార్టీకి రాజీనామా చేశారు. సొంత పార్టీని స్థాపించి అనంతరం దాన్ని ఎన్సీపీలో విలీనం చేశారు. ఆ తరువాత ఆయన ఆయన కుమార్తె పద్మజ కాంగ్రెస్‌లోనే చేరారు. కుమారుడు మరళీధరన్‌ మాత్రం ఎన్సీపీలోనే ఉన్నారు.

కామెంట్‌లు