చెరువులో పడి ఇద్దరి మృతి
విజయనగరం : జిల్లాలోని బొగపురం మండలం పొలెపల్లి చెరువులో పడి అన్నదమ్ములు ఇద్దరు మృతి చెందారు. జాలర్ల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. నిన్న చెరువులో స్నానానికి వెళ్లిన వీరు ఈత రాకపోవడంతోనే మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి