హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ఆరుగురు వైద్య నిపుణులతో కమిటీని ఏర్పాటుచేసినట్లు నిమ్స్ డైరెక్టర్ పీవీ రమేష్ తెలిపారు. సీనియర్ వైద్యులు నిరంతరం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి