హైదరాబాద్: నిమ్స్‌లో దీక్ష కొనసాగిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబును రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పరామర్శిచారు. రైతు సమస్యలపై పోరాడుతున్న చంద్రబాబుకు అజిత్ సింగ్ తమ పూర్తి మద్దతు తెలిపారు. చంద్రబాబు అరెస్టును మందకృష్ణ మాదిగ ఖండించారు. చంద్రబాబుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి