ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రైతు కన్నీరు తుడిచేందుకు దేనికైనా సిద్ధం

- తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు
హైదరాబాద్‌: రైతు కన్నీరు తుడిచేందుకు తాను దేనికైనా సిద్ధమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోమారు స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన రైతులకు బహిరంగ లేఖ రాశారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని కదిలించేందుకు మరో మార్గం లేకే నారాహార దీక్ష చేయాల్సివచ్చిందన్నారు. లాఠీఛార్జి, దౌర్జన్యాల ద్వారా ఉద్యమాన్ని అణిచి వేయాలని చూడడం అవివేకమని చెప్పారు. ఆస్పత్రి పాలు చేసినా, జైలుకు పంపినా, లాఠీ ఛార్జీలు చేసినా దీక్ష విరమించనని ఉద్ఘాటించారు. ఈ పోరాటం ఆరంభం మాత్రమేనన్నారు. తెదేపా ఎప్పుడూ రైతుల వెన్నంటే ఉంటుందని వివరించారు. పోరాటంలో తనతో పాల్గొన్న రైతు నాయకులు, మిత్రపక్షాలకు అభినందనలు తెలిపారు.

 

కామెంట్‌లు