అనకాపల్లి, నవంబర్ 21(చైతన్యవారధి): అనకాపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ బి.దేముడు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కంచరపాలెంలోని గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆప్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలలో కెమికల్ ఇంజినీరింగ్ సీనియర్ శాఖాధిపతిగా పనిచేస్తున్నారు. పదోన్నతిపై ప్రిన్సిపాల్‌గా వస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి