ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

25న ఉచిత నేత్ర వైద్య శిబిరం

గాజువాక, నవంబర్ 21(చైతన్యవారధి) షీలానగర్‌ ఆయుర్వేద కృషి ఆస్పత్రిలో ఈ నెల 25న ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు విశాఖ డెయిరీ ఛైర్మన్‌ అడారి తులసీరావు తెలిపారు. అనువంశిక కారణాలతో క్రమేపి చూపుతగ్గిన చిన్నపిల్లలు, హస్వదృష్టి, దీర్ఘదృష్టి, 50 ఏళ్ల పైబడి చూపు మందగించినవారు, ఎలర్జీ కారణంగా తరుచూ కళ్లు ఎర్రబడడం, కంటిపాపలో నల్లటి మచ్చలు ఏర్పడడం తదితర వ్యాధులకు శిబిరంలో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. 24వ తేదీ సాయంత్రంలోగా 0891-2516603 నంబరుకు ఫోన్‌చేసితమ వివరాలు రిజిష్టర్‌ చేయించుకోవాలని తులసీరావు కోరారు.

కామెంట్‌లు