హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ భేటీ అయ్యారు. జగన్ రాజీనామా నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడితే తీసుకోవలసిన చర్యలపై వారు చర్చించారు. పోలీసులను భారీ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి