న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు ఎంపీ పదవికి జగన్ రాజీనామా చేయటం దురదృష్టకరమని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్పమొయిలీ అన్నారు. ఇది తొందరపాటు నిర్ణయమని అన్నారు. దీని ప్రభావం కొత్త ప్రభుత్వంపై ఉండదని కొత్త మంత్రివర్గం యధావిధిగా ప్రమాణస్వీకారం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి