హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపధ్యంలో నగరంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్‌కు పీఆర్పీ మద్దతు ఇస్తుందని వార్తలు వస్తున్నందున కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పార్టీ కార్యాలయం వద్ద ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి