ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

తిరుగుబాటు వైఖరి లేదు: సబ్బం హరి

హైదరాబాద్‌: జగన్‌ లేఖలో పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు వైఖరి లేదని... ఆవేదన మాత్రమే కనిపిస్తోందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జగన్‌ను లక్ష్యం చేసుకుందని అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పదవులు ఇస్తేనే మద్దతు తెలుపుతామని... కాంగ్రెస్‌ను విమర్శించిన పీఆర్పీకి పదువులు ఇస్తే వ్యతిరేకిస్తామని చెప్పారు.

కామెంట్‌లు