న్యూఢిల్లీ: కడప ఎంపీ జగన్ రాజీనామాను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆమోదించారు. ఎంపీ పదవికి, పార్టీకి జగన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉదయం నుంచి వేగంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కేంద్రం అంతే వేగంగా రాజీనామాను ఆమోదింపజేయడం గమనార్హం. ఇప్పటికే ఈ అంశాలపై అహ్మద్ పటేల్ రాష్ట్ర, కేంద్ర నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి