ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ప్రాంతంగా ఒప్పుకోం: దానం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. శ్రీకృష్ణకమిటీ తన నివేదికలో కేంద్రపాలిత ప్రాంత ప్రతిపాదన చేస్తున్నట్లు వస్తున్న వూహాగానాలపై నాగేందర్‌ స్పందించారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగి, తెలంగాణ గుండెకాయగా ఉన్న భాగ్యనగరాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిగా ఉంచేందుకు తాము ఒప్పుకోబోమన్నారు. ఈ విషయంలో కేసీఆర్‌, పేర్వారం రాములు వంటి వారి వాదనతో తాను ఏకీభవిస్తున్నానన్నారు.

కామెంట్‌లు