Loading...
12, అక్టోబర్ 2010, మంగళవారం
వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి
విశాఖపట్నం, చైతన్యవారధి: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందంటూ ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం మురళి అనే వ్యక్తి కాన్పు కోసం తన భార్యను ఓ నర్సింగ్ హోంలో చేర్పించాడు. అదేరోజు రాత్రి సిజేరియన్ ద్వారా ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. 24 గంటల తర్వాత శిశివు మృతి చెందాడు. తరువాత శిశువు చెవి లేకపోవడం గమనించిన బంధువుల్లో అనుమానం మొదలైంది. సిజేరియన్ సమయంలో బిడ్డ చెవిని కోసి ఉంటారని వారు ఆందోళనకు దిగారు. ఐతే తాము ఎటువంటి పొరపాటు చేయలేదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి