ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

కామన్‌వెల్త్‌లో భారత్‌కు 31 వ స్వర్ణం

న్యూఢిల్లీ, అక్టోబర్ 12 : న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ 31 వ స్వర్ణాన్ని సాధించింది. 10మీ. ఎయిర్ పిస్టల్ పెయిర్‌లో హీనా సిద్దు, అజిత్ సింగ్ జోడీ స్వర్ణ పతకాన్ని సాధించింది. దీంతో మాంచస్టర్ సాధించిన అత్యధిక స్వర్ణాల రికార్డును బ్రేక్ చేసింది. దీంతో ఇండియా పతకాల సంఖ్య 84కు చేరింది. స్వర్ణం 31, రజతం 25, కాంస్యం 28. ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, భారత్ ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది.

కామెంట్‌లు