ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

వేధింపులెక్కువైతే చర్యలు తప్పవు: బొత్స

విజయనగరం: సూక్ష్మరుణ సంస్థల ఆగడాలు శృతి మించితే చట్టరీత్యా చర్యలు తప్పవని పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలో అన్నారు. బాధితులపై వేధింపులెక్కువైన చోట ప్రభుత్వం చర్యలకు ఆదేశించిందని స్పష్టం చేశారు. సూక్ష్మరుణ సంస్థలు చట్టబద్ధంగా రిజిష్టరయి ఉండాలని... బాధితుల ఫిర్యాదుపై సకాలంలో పోలీసు అధికారులు చర్యలు తీసుకోకపోతే వేటు తప్పదని ఆయన హెచ్చరించారు. సూక్ష్మరుణ సంస్థల విధివిధానాలపై కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పరంగా మహిళా స్వయం సహాయక బృందాలకు అవసరమైన రీతిలో రుణాలు సమకూర్చలేకపోవడం వల్లే మైక్రోఫైనాన్స్‌ సంస్థలను ఆశ్రయిస్తున్నారా అన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.

కామెంట్‌లు