ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అజికో ఫార్మా కంపెనీ ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ

పరవాడ, చైతన్యవా‌రధి: జవహార్ లాల్ ఫార్మాసిటీలో గల అజీకో ఫార్మా కంపెనీ లో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహార చెక్కులను పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ముర్తి అందజేశారు. మంగళవారం స్ధానిక జిల్లా పరిషత్ అథితి గృహంలో నిర్వహించిన కార్యక్రమం లో ఈ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమం లో అజీకో ఫార్మా కంపెనీ ప్రతినిధులు, మండలాధ్యక్షుడు మాసవరపు అప్పలనాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు పైల జగన్నాథరావు, మాజీ మండలాధ్యక్షుడు మాదంశెట్టి నీలబాబు, నాయకులు చింతకాయల ముత్యాలు, బొడ్డపల్లి అప్పారావు, బుగిడి రామగోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు