ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి సహాకరిస్తా...

పరవాడ, చైతన్య వారధి‌: మండల పరిధిలో గల జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి సహాకరిస్తానని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి హామీ ఇచ్చారు. శనివారం మండల కేంద్రం పరవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు సమిష్టిగా చేసుకోవడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి సహాయ సహాకారాలు అందజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మాసవరపు అప్పల నాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు పైల జగన్నాథరావు, మాజీ ఎంపీపీ మాదంశెట్టి నీలబాబు, ఎంపీటీసీలు పైల శ్రీ ని వాసరావు, సిరిపురపు అప్పలనాయుడు, సర్పంచ్ చుక్క రామునాయుడు తదితరులు పాల్గోన్నారు.

కామెంట్‌లు